Hello Movie Review | సూటిగా సుత్తి లేకుండా.

అఖిల్ తీసిన మొదటి సినిమా ఆశించిన అంత ఫలితాలు ఇవ్వకపోయినా, రెండో సినిమా మాత్రం మంచి టాక్ ని కైవసం చేసుకుంది. విక్రమ్ తీసిన మనం సినిమాని మించి ఉంది అని ఐ సినిమాను చుసిన వాళ్ళు అంటున్నారు. అయితే అఖిల్ మొదటి సినిమాలో తన ఎక్స్ప్రెషన్స్ అంత బాగాలేకపోయినా ఐ సినిమాలో మాత్రం చాల ఇంప్రూవ్ చేసుకొని మంచిగ నటించాడు. అతి లేకుండా ఉన్న సినిమా స్టొరీ లోకి వెళ్తే.

కథ: 

టాలీవుడ్ లో ఇలాంటి కథలు ఉన్న సినిమాలు చాలానే వచ్చాయి కానీ ఈ సినిమా వాటి అన్నింటికీ బిన్నంగా ఉంది. అసలు కథ లోకి వెళ్తే, సినిమా లో ఒక అమ్మాయి, అబ్బాయి చిన్నప్పటి నుండి స్నేహితులు అయితే వాళ్ళ మద్యలో ఒక చిన్న విబెధం వచ్చి ఇద్దరు విడిపోతారు. కొన్ని రోజులు అయిన తరువాత వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళిద్దరూ లవ్ లో ఉన్నారు అని. ఇదే కథను ఒక లైన్ గ చేసుకొని విక్రమ్ ఈ సినిమాను రూపొందించారు. అంతే కాకుండా మనం సినిమాలో ఉన్న అన్ని ట్విస్ట్లు ఈ సినిమాలో ఉన్నాయి. అసలు ఏ మాత్రం కథలో రాజి పడలేదు అని చెప్పుకోవచ్చు.

ఈ సినిమాలో ఉన్న యాక్సన్ సీన్స్ కొద హాలీవుడ్ తరహలో చిత్రీకరించారు. ముఖ్యంగా తల్లి తండ్రులతో ఉండే ఎమోషన్ సీన్స్ లో అయితే అఖిల్ యాక్షన్ బాగా చేసాడు.ఈ సినిమాలో అఖిల్ పాత్రా పేరు “అవినాష్” అంతే కాకుండా ఆ పేరు కి తగ్గటుగా చాల నిర్మలంగా ఉంటుంది ఆ పాత్ర. ఏది ఎం అయినప్పటికీ అఖిల్ కి ఇది ఒక మంచి హిట్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి చుస్తే మీకే అర్ధం అవుతుంది టికెట్ కి ఖర్చు పెట్టినందుకు మంచి ఎంటర్టైన్మెంట్ దొరకడం మాత్రం పక్కా. ఈ మూవీ కి మేము ఇచ్చే రేటింగ్ 3/5

మీరు కూడా సినిమా చూసి మీరు ఎం అనుకుంటున్నారో కామెంట్ రూపం లో మాకు తెలియ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం కింద ఉన్న వీడియో చూడండి.

 

SHARE